Sunday, September 19, 2010
Saturday, September 18, 2010
తొలి ప్రబంధం
పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే
Friday, September 17, 2010
తొలి శతకం(first satakam in telugu)
తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల
Thursday, September 16, 2010
తొలి వచనములు(first prose in telugu)
ప్రథమాంధ్ర వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన కృష్ణమాచార్యులు కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు. ఆంధ్ర రచయితల సంఘం పక్షాన ఆచార్య ఎం.కులశేఖరరావుగారు ‘సింహగిరి వచనములు’ పేర
తొలి వ్యాకరణ గ్రంథం(first book on telugu grammar)
తెలుగులో కంటే ముందుగా తమిళ, కన్నడ భాషలలో వ్యాకరణాల రాయబడ్డాయి. పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకి వ్యాకరణాలు వెలువడలేదు (ఎవరన్నా రాసినా దొరకలేదు). మన వాజ్ఞ్మయపు తొలినాళ్లలో అన్నీ వివాదాస్పదమైనవే. అలాగే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ
Wednesday, September 15, 2010
ఆది ద్రావిడం అరవల సొమ్మా? Does Adidravidam belong only to Tamils?
రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన
Subscribe to:
Posts (Atom)
