Thursday, September 9, 2010

తెలుగు భాష అభిమానులందరికీ వందనాలు.
ఇది మన భాష కోసం ఏర్పరచబడిన అంతర్జాల వేదిక.
మన తెలుగు భాష భారత దేశం లో ఎక్కువగా మాట్లాడ బడే భాషలలో మూడవ  స్థానం లో  ఉన్నది.
కానీ మన భాస చాల తొందరగా అంతరించి పోవుచున్నది.ఇప్పటికే మన భాసలో కొన్ని పదాలు మనమే గుర్తించలేని స్థితికి చేరుకున్నాం. మన భాస మన తరాన్ని దాటి మన పిల్లలకు అందించ వలసిన భాధ్యత మనది. మన అమృత తుల్యమైన భాష ని మృత భాష కాకుండా కాపాడవలిసిన భాధ్యత మనది . ఇంకొక సి .పి.బ్రౌన్ కోసం ఎదురు చూస్తూ గడపడం మానేయండి.మన భాష మన వారసత్వ సంపద. దానిని కాపాడుకోవాలి. మన సంస్కృతికి,మన భాష ఆధారం .దానిని రక్షించండి .
మీ అభిప్రాయాల్ని,తెలుగు భాష లో సాంకేతిక పడాల ని పమపండి .మిగిలిన భాషల వారి వలె మనం కూడా ఆంగ్ల భాసలోని సాంకేతిక పదాలను తెలుగు లోని కి అనువదిమ్చుకొందాం.తద్వారా మన భాసాని కాపాడుకొందాం.

1 comment:

  1. nice posts ra.. ilike them..
    try maintain diffrence between verses and prose..

    ReplyDelete