Tuesday, September 14, 2010

Sneha geetham kavitha

ప్రకృతి ఆహ్లాదంతో పరవశించే నా హృదయం,
*పరుగులు తీస్తుంది చూడాలని నీ చిన్న రూపం,
కోకిలమ్మ సరాగాలతో కమనీయమైన నా శోత్రం
*వినాలంటుంది నీ తియ్యని రూపం
నెమలి నాట్యంతో నవ్వులని కురిపించే నా నయనం
*పరిశీలిస్తుంది అణువణువులోనూ నీ వదనం,
ఆటపాటతో అలరారుతున్న నాకరము
*కలవరిస్తుంది కావాలని ఎప్పటికీ నీ స్నేహం
మరణించే తుది శ్వాస వరకూ మరువబోకు నేస్తమా
*నీ మదిలో మదురమైన మన స్నేహ గీతం

1 comment:

  1. వినాలంటుంది నీ తియ్యని రూపం enti ra? వినాలంటుంది నీ తియ్యని svaram...

    ReplyDelete