Saturday, September 11, 2010

పోతన
ఓవరెన్ నన్నయ తిక్కనాది కవులే యుర్విమ్బు రానావళుల్
తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానేట్టిదో
తెనుంగుజేయరు మున్ను భాఘవతమున్ దీనిని దేనింగించినా
జననంబున్ సఫలంబు చేసేద బునర్జన్మ లేకుండగాన్''
'నన్నయ తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలుగు చెయ్యలేదు.. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేద్కుండా చేసుకుంటాను' అని పొంగిపోయిన బమ్మెరపోతన శ్రీనాధ యుగం నాటివాడు. శ్రీనాధునికి సమకాలికుడు. శ్రీనాధునికి పోతనకి బండుత్వం ఉండటం చారిత్రక సత్యం కాదని పరిశోధకులు నిర్ణయించారు. పదిహేనవ శతాబ్దికి చెందిన పోతన భాక్తకవి.. పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు.. ఏ గ్రామం తెలంగాణా లోనిది.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట అని కొందరు అభిప్రాయపడ్డారు..పోతనకు 'సహజపాండిత్య' అనే బిరుదు ఉంది.. .

No comments:

Post a Comment