- దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.
- దశరథుడికి కైకంటే చాలా ఇష్టం.పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి.కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది.రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.
Thursday, September 23, 2010
వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు
epic browser - భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్!!!
Epic browser ఇది మన బ్రౌజర్ ... భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్ !!! భారతీయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన Mozilla ఆధారిత వెబ్ బ్రౌజర్. బెంగళూర్ కి చెందిన Hidden Reflex వారు ఈ Epic ని రూపొందించారు.
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -2
భాగవతం,మహాభారతం
- మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
- నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
- జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
- మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
sumathi satakam
1. కవి మొదటి వాక్యము
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ.
తా: ఓ మంచి గుణాలు గలవాడా! శ్రీ రామచంద్రుని యొక్క దయ చేత,ప్రజలందరు ఆశ్చర్యపడునట్లు ప్రఖ్యాతమైన ధారళమైన నీతులను,వినువారికి నోరు నుండి నీళ్ళు ఊరునట్టి విదముగా తెలిపెదను.
Subscribe to:
Posts (Atom)