Wednesday, September 22, 2010

ధూమపానము గురించి కన్యాశుల్కం నాటకంలో గిరీశం చెప్పిన పద్యము

గురజాడ అప్పా రావు గారు కన్యా శుల్కం లో

కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.
"Pure Buffalo"



No comments:

Post a Comment